Sankranthiki Vasthunnam: "బ్లాక్ బస్టర్ పొంగల్" సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్..! 6 d ago

featured-image

సంక్రాంతికి వస్తున్నాం మూవీ 3వ సింగిల్. వెంకటేష్ పాడిన పాట. వెంకటేష్ హీరోగా నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" నుంచి మూడోవ సింగిల్ "బ్లాక్ బస్టర్ పొంగల్" సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్ ని హీరో వెంకటేష్ పాడారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD